వార్తల్లో చాలా మంది చూసే ఉంటారు. మనసు లో అభిమానం, ఆత్మీయత వ్యక్తపరచటానికి పాపం గాజువాక లో ఒక వై యెస్ గారి యువజన అభిమానులు అన్నిటికన్నా ఎత్తైన 60 అడుగుల విగ్రహం ప్రతిష్టించాలన్న సంకల్పంట. బెంగాల్ నుండి 11 మంది కళాకారులని తెప్పించారు.. 3 నెలలుగా కష్టపడుతున్నారు.
హ్మ్మ్ బానే ఉంది. తర్వాత పార్టే.. కాస్త "డిఫరెంట్' గా అనిపిస్తుంది సెప్టెంబర్ రెండున దాన్ని ఆవిష్కరించి 21 రోజుల వై యెస్ మాల వేసుకోవటం ఏమిటో, కొబ్బరికాయలు కొట్టి, పూజలు నిష్టగా ఒక దేవుడికి చేసినట్టు చేసి.. నిమజ్జనం చేయటం, ఆ నిమజ్జనం తర్వాత మట్టి ని వెలికి తీసి ఇడుపుల పాయలో వెద జల్లటం..
వారి భక్తి పాపం అలా ఉండగా.. విగ్రహం కూలగానే మనస్తాపాన్ని తట్టుకోలేక ఆ ఆర్గనైజర్ రెండు సెల్ ఫోన్లూ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారుట.. తల్లి దండ్రులకి కూడా తెలియదట..
ఏంటో పాపం!
వివరాలకి
http://www.youtube.com/watch?v=gfEkMcz95Fc
Saturday, August 28, 2010
Subscribe to:
Post Comments (Atom)
పిచ్చి నాయాళ్ళు.
ReplyDeleteప్రభ అశోక్ గారూ...,"సంకటహర చతుర్థి" రోజున వినాయకుణ్ని అర్చించుదాం. వినాయక చతుర్థి శుభాకాంక్షలు
ReplyDeleteహారం