మా కాలేజ్ లో సైన్స్ మాస్టారు గుండు చేయించుకుని వచ్చాక మేం రాసిన చిలిపి పద్యం..
నున్న నున్నగ నుండు, చూడచక్కగనుండు,
సారు వారి గుండు, మెరుపు మెండు,..
క్లాసు మస్తుగ నుండు, పరుగు పరుగున రండు,..
(కానీ)
తెచ్చుకొన దిండు, మరువకుండు..
ఛందస్సూ, భాషా.. అవీ సరిగ్గా చూడలేదు కానీ.. మా సార్ కి చాలా కోపం వచ్చి క్షమాపణల పర్వం అయ్యిందని.. వేరే చెప్పనక్కరలేదనుకుంటా.. :-)
Thursday, June 10, 2010
Subscribe to:
Post Comments (Atom)
హ హ హ భలే ఉందండీ పద్యం
ReplyDeleteథాంక్స్ సౌమ్య!!
ReplyDeleteనా కంటెంట్ మీద మొదటి కామెంట్ మీదే..
-రాణి/
Hahaha
ReplyDeleteభలే భలే! ;-)
ReplyDeleteplease remove 'word verification' option in your comment settings. It makes easy to comment in your blog.
ReplyDeletevery very funny poem....chala chala humarous ga undi...keep writing Sir.
ReplyDeleteసృజన, మధురవాణి, కవిత,
ReplyDeleteథాంక్స్! నేను సార్ ని కాదండీ, మాడం ని :-)
వర్డ్ వెరిఫికేషన్ తీసేసాను...
-రాణి/
:))
ReplyDeletebagundi. gundu nadante nadi ani poti padaleda mari ;)
ReplyDeleteగురువుగారు గుండు నున్నగా నుండు అని రసెవాళ్ళం.
ReplyDeletemee poyem super
shreya పాప,అల్లరి బాగున్నాయి
ReplyDeleteగమ్మత్తుగా రాసారు
రత్న గారు
ఇక ఈ పోస్ట్ విషయానికి వస్తే
గురువిని దైవంగా భావించే దేశం లో ఉండి కూడా ఇలాంటి పర్తిస్తితి కలగడం చాలా బాధాకరం
మంత్రి మోహన్ గారు,
ReplyDeleteCompletely agreed!
మా కుటుంబం లో కూడా 90% టీచర్లూ,లెక్చరర్లే.. అలాగే అనేక సందర్భాల్లో గుండు గీయించుకునే సాంప్రదాయం కూడా మా కుటుంబాల్లో ఉంది. కాలేజ్ రోజుల్లో ఏదో రాశామే అనుకోండి.. మళ్ళీ దాన్ని వెలికి తీసి పబ్లిష్ చేయటం..
మీరన్నాక చదివితే నాకూ మీలాగే అనిపించింది..
సారీ!
-రాణి/