Thursday, June 10, 2010

క్లాస్ రూం బోర్డ్ మీద చిలిపి పద్యం..

మా కాలేజ్ లో సైన్స్ మాస్టారు గుండు చేయించుకుని వచ్చాక మేం రాసిన చిలిపి పద్యం..
నున్న నున్నగ నుండు, చూడచక్కగనుండు,
సారు వారి గుండు, మెరుపు మెండు,..

క్లాసు మస్తుగ నుండు, పరుగు పరుగున రండు,..
(కానీ)
తెచ్చుకొన దిండు, మరువకుండు..

ఛందస్సూ, భాషా.. అవీ సరిగ్గా చూడలేదు కానీ.. మా సార్ కి చాలా కోపం వచ్చి క్షమాపణల పర్వం అయ్యిందని.. వేరే చెప్పనక్కరలేదనుకుంటా.. :-)

12 comments:

  1. హ హ హ భలే ఉందండీ పద్యం

    ReplyDelete
  2. థాంక్స్ సౌమ్య!!

    నా కంటెంట్ మీద మొదటి కామెంట్ మీదే..

    -రాణి/

    ReplyDelete
  3. please remove 'word verification' option in your comment settings. It makes easy to comment in your blog.

    ReplyDelete
  4. very very funny poem....chala chala humarous ga undi...keep writing Sir.

    ReplyDelete
  5. సృజన, మధురవాణి, కవిత,

    థాంక్స్! నేను సార్ ని కాదండీ, మాడం ని :-)
    వర్డ్ వెరిఫికేషన్ తీసేసాను...

    -రాణి/

    ReplyDelete
  6. bagundi. gundu nadante nadi ani poti padaleda mari ;)

    ReplyDelete
  7. గురువుగారు గుండు నున్నగా నుండు అని రసెవాళ్ళం.
    mee poyem super

    ReplyDelete
  8. shreya పాప,అల్లరి బాగున్నాయి
    గమ్మత్తుగా రాసారు
    రత్న గారు

    ఇక ఈ పోస్ట్ విషయానికి వస్తే
    గురువిని దైవంగా భావించే దేశం లో ఉండి కూడా ఇలాంటి పర్తిస్తితి కలగడం చాలా బాధాకరం

    ReplyDelete
  9. మంత్రి మోహన్ గారు,

    Completely agreed!

    మా కుటుంబం లో కూడా 90% టీచర్లూ,లెక్చరర్లే.. అలాగే అనేక సందర్భాల్లో గుండు గీయించుకునే సాంప్రదాయం కూడా మా కుటుంబాల్లో ఉంది. కాలేజ్ రోజుల్లో ఏదో రాశామే అనుకోండి.. మళ్ళీ దాన్ని వెలికి తీసి పబ్లిష్ చేయటం..

    మీరన్నాక చదివితే నాకూ మీలాగే అనిపించింది..
    సారీ!

    -రాణి/

    ReplyDelete